Surprise Me!

Gold Price Today: రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధర..!| Oneindia Telugu

2025-10-15 66 Dailymotion

The price of gold is increasing drastically. The latest price of gold has increased once again. While the price of 10 grams of 24 carats is Rs.1,28,360, the price of 10 grams of 22 carats gold is Rs.1,17,660. In Hyderabad, the price of 24 carat gold is Rs. 1,28,360, while the price of 22 carat gold is Rs.1,17,660. In Chennai, the price of 24 carat gold is Rs.1,29,010, while the price of 22 carat gold is Rs.1,18,260.
బంగారం ధర భారీగా పెరుగుతూ వస్తోంది. తాజాగా పసిడి ధర మరోసారి పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.1,28,360 ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,17,660 గా ఉంది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,28,360 ఉండగా.. 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.1,17,660 గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,29,010 ఉండగా.. 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.1,18,260 గా ఉంది.
#gold
#goldprice
#silverprice

Also Read

బంగారం ప్రియులకు బుధవారం స్వల్ప ఊరట..తులం ఎంతంటే..? :: https://telugu.oneindia.com/news/business/gold-rates-in-october-15th-2025-456017.html?ref=DMDesc

బంగారం ధరలు మీ ఊహకు కూడా అందవు ..! :: https://telugu.oneindia.com/news/business/why-bank-of-america-expects-10-grams-gold-to-reach-rs-1-56-lakh-455991.html?ref=DMDesc

రికార్డు బద్దలు కొట్టిన బంగారం..మంగళవారం 10 గ్రాములు ఎంతో తెలుసా..? :: https://telugu.oneindia.com/news/business/gold-rates-in-october-14th-2025-455873.html?ref=DMDesc

Buy Now on CodeCanyon